కాలసర్పదోషంతో బాధపడుతున్నారా.. ఈ పరిహరం మీ కోసమే..
మనలో చాలా మంది కాలసర్పదోషంతో ఇబ్బందులు పడుతుంటారు..
జాతకంలో కాలసర్పదోషం ఉంటే పెళ్లి, ఉద్యోగాలలో నిరాశ ఉంటుంది.
రాహువు కాల అనేపేరుతో.., కేతువుకు అధిష్టానం అని పిలుస్తారు.
రాహువు పాముకి అధిపతిగా, కేతువు పాము యొక్క తోకగా పరిగణించబడుతుంది.
ప్రతిరోజు శివాలయం వెళ్లి శివుడిని ప్రత్యేకంగా దర్శించుకోవాలి..
వెండి నాగ ప్రతిమ చేయించి వాటిని పుట్టలో వేయాలి..
మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా కొలవాలి..