ఇంట్లో గణేషుడి విగ్రహం పెడుతున్నారా..?.. ఇది మీకోసమే..

వినాయక చవితి వేడుకలను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు.  

తొమ్మిదిరోజులపాటు గణేషుడి విగ్రహం ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారు..

తమ విఘ్నాలను దూరం చేయాలని మొక్కులు తీర్చుకుంటారు..

దీనిలో చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రజంలంతా పాల్గొంటారు. 

గణేషూడి విగ్రహం కొనేముందు కొన్నినియమాలు పాటిస్తుంటారు..

కుడిచేతిలో తుండం, పాదాల దగ్గర తప్పకుండా మూషికం ఉండాలి..

పీట మీద లేదా ఏదైన వాహనం మీద కూర్చున్న గణేషూడు తీసుకొవాలి...

కుడుములు, బెల్లంతో తమ శక్తాను సారం వినాయకుడిని పూజించాలి..