కాబోయే భర్తపై బేబీ కామెంట్స్
తొలి మూవీతో సక్సెస్ అందుకుంది వైష్ణవి చైతన్య
బేబీగా కుర్ర హృదయాల్లో చోటు సంపాదించింది
వైష్ణవి నటనకు యూత్ అట్రాక్ట్ అయింది
వెండితెరపై అందాలతో మాయ చేసింది ఈ బేబీ
ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి ట్రెండ్ అవుతోంది
తాజాగా తనకు కాబోయేవాడి గురించి ఓపెన్ అయింది
తనను పెళ్లి చేసుకునే వాడికి ఆస్తులు అవసరం లేదని చెప
్పింది
కాబోయే భర్తపై భారీ అంచనాలు లేవని చెప్పింది వైష్ణవి
అందగాడు కాకపోయినా మంచి మనసు ఉండాలని చెప్పింది
లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలదొక్కుకుందట వైష్
ణవి