బేబీ రియల్ లైఫ్ సీక్రెట్స్
బేబీగా ఫేమ్ కొట్టేసింది వైష్ణవి చైతన్య
ఒక్క సినిమాతోనే తిరుగులేని క్రేజ్
సంపాదించింది
మొదట దబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేసి సినీ గడప తొక్కింది
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది
పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది
హీరోయిన్గా మాత్రం తొలి ప్రయత్నమే సక్సెస్ చేసుకుంది
పదో తరగతిలోనే కుటుంబ బాధ్యత మోసిందట ఈ బేబీ
పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీల్లో డాన్స్ చేసి డబ్బు తీసుకునేదట
బర్త్ డే పార్టీల్లో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవారట
లైఫ్లో ఏదైనా సాధించాలనే కసితో ఎన్నో కష్టాలు ఎదుర్కొందట