ఈ దెబ్బకు బేబీ ఫేట్ మారిపోయినట్లే..

బేబీ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది వైష్ణవి చైతన్

తొలి సినిమాతోనే పాపులర్ అయింది బేబీ

 బేబీగా కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది 

ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది

సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయబోతోంది 

అదికూడా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 

ఈ మూవీలో వైష్ణవి రోల్ పిచ్చెక్కించనుందట 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది

డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ఆరంభించింది ఈ బేబీ

ఇప్పుడు హీరోయిన్ గా వెండితెరపై తన మార్క్ చూపిస్తోంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి