Palm Tree
Palm Tree

అప్పట్లోగా వందే సాధారణ్ లాంఛింగ్

పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

ఇప్పటివరకు 25 రూట్లల్లో వందే భారత్ ట్రైన్స్.

త్వరలో వందే సాధారణ్ రైళ్ల ప్రారంభం.

ప్రస్తుత వందే భారత్ ఫీచర్స్‌తో వందే సాధారణ్ ట్రైన్.

అక్టోబర్‌లో వందే సాధారణ్ రైలు ప్రారంభిస్తామన్న ఐసీఎఫ్ జీఎం.

వందే సాధారణ్ లేదా వందే అంత్యోదయ అని పేరు.

వందే సాధారణ్ నాన్ ఏసీ రైలు.

వందే సాధారణ్ రైలులో మొత్తం 22 కోచ్‌లు.

గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.

త్వరలో వందే స్లీపర్, వందే మెట్రో రైళ్లు.