మీ బాత్‌రూంలో వాస్తు దోషం ఉంటే ఇబ్బందులు తప్పవు

ఇంట్లో బాత్ రూం ఎప్పుడూ సరైన దిశలో ఉండాలి.

బాత్ రూం సరైన దిశలో లేకుంటే మీకు వాస్తు దోషం తప్పదు.

బాత్ రూంకు ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా వాయువ్య దిశ ఉత్తమం. 

దక్షిణ దిశలో నిర్మిస్తే అది వాస్తు దోషం కలిగిస్తుంది. 

బాత్ రూం దక్షిణ దిశలో ఉంటే అందులో కొన్ని మొక్కలు ఉంచాలి. 

స్నానాల గదిలో సూర్యకాంతి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి

బాత్ రూం డోర్ ఎప్పుడ కూడా మూసి ఉంచాలి.