వినాయకుడి పూజలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు..
గణేష్ నవరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు భక్తులు.
వినాయకుడి విగ్రహల కొనుగోలుదారులతో రోడ్లన్ని కిక్కిరిసి ఉంటున్నాయి.
గణేషుడి కోసం ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు.
భాద్రపదమాసంలో వినాయక చతుర్థి వైభంగా జరుపుకుంటారు..
ఈరోజున విఘ్నాలను దూరం చేసే అధిదేవుడు వినాయకుడి జన్మదినం..
గణేషుడిని షోడష ఉపచారాలతో పూజలు చేస్తారు..
కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు నైవేద్యంగా కూడా పెడతారు.
వినాయకుడికి పూజలో తులసీని మాత్రం అస్సలు ఉపయోగించరాదు..
ఇది కూడా చదవండి: చెప్పులు వదిలి జాగిలానికి ఎస్పీ సెల్యూట్.. ఎందుకంటే..?