ఇద్దరు మొనగాళ్లు..
టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికాను ఫైనల్లో ఓడించి 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ
కరువు తీర్చుకుంది.
టీమిండియాకు ఇది రెండో టీ20 వరల్డ్ కప్.
అయితే, ఈ ఘనత తర్వాత కోహ్లీ, రోహిత్ టీ2
0 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.
కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కానీ రోహిత్, కోహ్లీ ఒక్కసారే రిటైర్ అవ్వడంతో ఫ్యాన్స్ షా
క్ అవుతున్నారు.
ఈ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గత దశాబ్ద కాలంలో టీమిండియా హీరోలు ఈ ఇద్దరే.
టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక పర
ుగులు చేసింది ఈ ఇద్దరే.
రోహిత్ శర్మ 4231 పరుగులు చేశాడు.
కోహ్లీ 4188 పరుగులు చేశాడు.
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?