రికార్డుల మొనగాడు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు.

వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచిన కోహ్లీ

ఈ మైలు రాయిని అందుకునేందుకు కోహ్లీకి కేవలం 287 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి.

గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 350 ఇన్నింగ్స్ ల్లో 14 వేల పరుగులు సాధించాడు.

తాజాగా కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు.

సచిన్, కుమార సంగక్కార (శ్రీలంక)ల తర్వాత కోహ్లీ ఉన్నాడు.