టీమిండియా మొనగాళ్లు.. తగ్గేదే లే..

వరల్డ్ కప్ లో టీమిండియా క్రికెటర్ల ప్రదర్శన అదుర్స్..

కోహ్లీ - 711 పరుగులు

రోహిత్ శర్మ - 550 పరుగులు

శ్రేయస్ అయ్యర్ - 526 పరుగులు

కేఎల్ రాహుల్ - 386 పరుగులు

గిల్ - 350 పరుగులు

షమీ - 23 వికెట్లు

బుమ్రా - 18 వికెట్లు

జడేజా - 16 వికెట్లు

కుల్దీప్ - 15 వికెట్లు

సిరాజ్ - 13 వికెట్లు