కేంద్రం కొత్త స్కీమ్.. సబ్సిడీ కింద రూ.2 లక్షల రుణం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు ముఖ్యమైన ప్రకటన చేసింది.
పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు ముఖ్యమైన ప్రకట
న చేసింది.
ఈ స్కీమ్ కోసం రూ. 13 వేల కోట్లు కేటాయించింది.
ఈ స్కీమ్ కోసం రూ. 13 వేల కోట్లు కేటాయిం
చింది.
హస్త కళా నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనుంది.
హస్త కళా నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనుంది.
ప్రభుత్వం ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి రుణాలు ఇవ్వనుంది.
ప్రభుత్వం ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వా
రికి రుణాలు ఇవ్వనుంది.
దీంతో 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.
దీంతో 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగ
నుంది.
హస్త కళాకారులకు సబ్సిడీ వడ్డీ రేటుతో రుణం వస్తుంది.
హస్త కళాకారులకు సబ్సిడీ వడ్డీ రేటుతో రు
ణం వస్తుంది.
రూ. 2 లక్షల వరకు రుణం పొందొచ్చు.
రూ. 2 లక్షల వరకు రుణం పొందొచ్చు.
వడ్డీ రేటు 5 శాతంగానే ఉంటుంది.
వడ్డీ రేటు 5 శాతంగానే ఉంటుంది.
ఇది కూడా చదవండి
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. చేరితే రూ.5 లక్షలు లాభం