వర్షాకాలంలో ఇవే 7 బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్

భారీగా కురుస్తున్న వర్షాలు.

వర్షాకాలంలో ట్రిప్ వెళ్లడానికి ప్రత్యేక టూరిస్ట్ డెస్టినేషన్స్.

ప్రవహించే నదులు, సరస్సులు, పచ్చని ప్రకృతి చూసే ఛాన్స్.

అత్యధిక వర్షపాతంతో అబ్బురపరిచే షిల్లాంగ్.

మహారాష్ట్రలోని లోనావాలా ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్.

కర్నాటకలోని కూర్గ్ అందాలు వర్షాకాలంలో అద్భుతం.

గోవాలో అబ్బురపరిచే బీచ్‌లు.

రాజస్తాన్‌లోని మిహిర్‌ఘర్, రోహెత్‌ఘర్ అందాలు అద్భుతం.

ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ భూతల స్వర్గం.

కేరళలోని మున్నార్ తేయాకు తోటల్లో విహారం అద్భుతం.