ఈ షాప్ ట్రెండీ డ్రస్సెస్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది

Running

యువత ప్రస్తుత సమాజంలో రోజుకో వెరైటీ దుస్తులను ధరిస్తోంది.

Running

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.

Running

రాజన్న సిరిసిల్ల వేములవాడలో రోషన్ ఫ్యాషన్ షాప్ ఉంది.

Running

ఇందులో అన్ని రకాల డిజైన్స్ తక్కువ ధరకు లభిస్తాయి.

Running

షాపు యజమాని రోషన్ లోకల్18కి ఈ విషయం తెలిపారు.

Running

టోన్ జీన్స్,టీ షర్ట్స్,ఫార్మల్ షర్ట్స్, డబల్ ప్యాకెట్ షర్ట్స్ పలు రకాలున్నాయి.

Running

నిత్య నూతనమైన డ్రెస్ మెటీరియల్స్ ఉంన్నాయని చెబుతున్నారు.

Running

సెస్ ఆఫ్ ఎదురుగా రోషన్ ఫ్యాషన్ బట్టల దుకాణం ఉంటుంది.

Running

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాప్ ఓపెన్ చేస్తారు.

Running

5 ఏళ్ల క్రితం ఏడు లక్షల రూపాయలతో బట్టల షాపు ప్రారంభించారు.

Running

నిత్య నూతనమైన దుస్తులు కావాలంటే మీరు ఈ షాపుకు వెళ్లొచ్చు.