యాపిల్ కట్ చేసిన తర్వాత రంగు మారుతోందా.. ఇలా చేయండి

యాపిల్ కాయ గురించి మనకు తెలుసు

ప్రతి ఒక్కరూ తింటూనే ఉంటారు. 

అయితే యాపిల్ కట్ చేస్తే ముక్కలు రంగు మారతాయి

ఇలా రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి..

యాపిల్ ముక్కలపై నిమ్మ రసం చల్లొచ్చు.

దీని వల్ల ముక్కలు ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. 

పైనాపిల్ జ్యూస్ టేబుల్ స్పూన్ నీటిలో కలపాలి.

ఇందులో యాపిల్ ముక్కలు వేయాలి.

దీని వల్ల యాపిల్ ముక్కలు రంగు మారవు.

ఐస్‌లో యాపిల్  ముక్కలు పెట్టినా ఫ్రెష్‌గా ఉంటాయి. 

నీటిలో 2 టీ స్పూన్లు తేనే కలిపి అందులో యాపిల్ ముక్కలు వేయొచ్చు. 

గమనిక: ఇది షోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యం ఆధారంగా ఫలితాలు ఉంటాయి.