బరువు తగ్గించడంలో బ్లాక్ టీ సహాయపడుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి
వైట్ టీ డెలికేట్ గా,తీపిగా ఉంటుంది, ఇందులో ఉండే కాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
హైబిస్కస్ టీ.. ఊబకాయం నుండి రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి
కొవ్వును కరిగించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడే కాటెచిన్లు ఉండే గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిరూపించబడింది.
ఊలాంగ్ టీ అనేది ఫల సువాసనతో కూడిన చైనీస్ టీ. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి,కొవ్వును కాల్చడాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచించాయి.
పులియబెట్టిన చైనీస్ బ్లాక్ టీ రకం ప్యూరే టీ..కొవ్వు ఆమ్ల జీవక్రియను నియంత్రించడంలో,రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.