సర్వరోగ నివారిణి ఈ దూద్ బావి నీళ్లు

ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి.

కాని అక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలవలే ఉంటాయి.

బండరాళ్ల మధ్యలో వెలసిన బావి.

ఆ బావిలోని జలాన్ని ఔషదజలంగా భావిస్తున్నారు.

అందుకే ఆ బావిని దూద్‌ బావి అని పిలుస్తున్నారు.

ఈ బావి కరీంనగర్ జిల్లాలో ఉంది.

జిల్లా కేంద్రానికి 30 కిమి దూరంలో శంకరపట్నం మొలంగూర్‌లో ఉంది.

దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు.

బావి లోని నీళ్లే ఇక్కడి జనం సర్వరోగ నివారణికిగా భావిస్తారు.