కాసులు కురిపిస్తున్న బంతి పూలసాగు..
ప్రస్తుతం శ్రావణ మాసం మొదలైంది.
ఇక పండుగలు వరసపెట్టి వస్తుంటాయి.
ఈ క్రమంలో.. పూజలు, వ్రతాలు, వేడుకలు ఉంటాయి.
ఎన్నిరకాల పువ్వులున్న బంతికున్న స్పెషాలిటీ మాత్రం వేరు
ఇవి అనేక రంగుల్లో ఉండి ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉంటాయి
వెస్ట్ బెంగాల్ కు చెందిన రైతులు బంతిపూల సాగుచేస్తున్నారు.
దీనితో రైతులు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు..
ఇతర సాగుతో పోలిస్తే పూల సాగుకు శ్రమ తక్కువ.
కొందరు కూరగాయలతో పాటు బంతిసాగు కూడా చేస్తున్నారు
ఇది కూడా చదవండి: ఉదయం లేవగానే ఖర్జూరం తింటే కల్గే లాభాలివే..