White Frame Corner
White Frame Corner
Arrow

తక్కువ ప్రైజ్ కే పిజ్జా-బర్గర్‌లు.. ఎక్కడో తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

మనలో ప్రతిఒక్కరు స్నాక్స్ లను ఇష్టంగా తింటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరైతే ఇంటి ఫుడ్ కన్నా బైట ఫుడ్ ఎక్కువగా తింటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

సాయంత్రం స్నేహితులతో సరదాగా బైటకు వెళ్తారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక పిజ్జాలు, బర్గర్ లను తెగ లాగించేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆన్ లైన్ లలో కూడా పిజ్జాలు, బర్గర్ లకు మంచి గిరాకీ ఉంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో చాలా చోట్ల వీటి ధరను అమాంతం పెంచేశారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ కొన్నిచోట్ల తక్కువ ధరకు పిజ్జాలు దొరుకుతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఒక స్టాల్ ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ తక్కువ ధరకే పిజ్జా, బర్గర్ లు అమ్ముతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 70 రూపాయలకు టెస్టీ పిజ్జా, 80  బర్గర్ లను విక్రయిస్తున్నాడు

Read THis.. పిల్లి ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..