30 రూపాయలకే చికెన్ బిర్యానీ.. ఎక్కడో తెలుసా..?

చాలా మంది నాన్ వేజ్ వంటకాలను ఎంతో ఇష్టంతో తింటారు. 

ఇక చికెన్ వంటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఎలాంటి వెరైటీ చేసిన ఎగబడి మరీ తింటుంటారు. 

కొందరైతేఅన్నం తినాలంటే చికెన్ ముక్క ఉండాల్సిందే

వెస్ట్ బెంగాల్ లోని  తూర్పు మేదినీపూర్ లో రుచికరమైన చికెన్ స్టాల్ ఉంది..

ఇక్కడ కేవలం రూ. 30 కే చికెన్ ను అమ్ముతున్నారు..

దీనిలో ఆనియన్స్, ఉప్పుకారం, కలిసి రుచిగా ఉండేలా చేస్తున్నారు..

చికెన్ బిర్యానీ కోసం దూరం నుంచి ఫుడ్ లవర్స్ వస్తుంటారు

తామ్రలిప్తా పట్టణంలోని వార్డ్ నంబర్ 13లోని ఈ స్టాల్ ఉంది..

దావత్ లు, ఇంట్లో జరిగే వేడుకలకు ఎక్కువగా ఆర్డర్ లు ఇస్తుంటారు.