150 మందికి పైగా చిన్నారుల అస్వస్థత..
వెస్ట్ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో కీటకాలు వ్యాపిస్తున్నాయి..
గత కొన్ని సంవత్సరాలుగా స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది.
ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి కంటి మీదకునుకులేకుండా చేస్తుంది..
గతంలో నాలుగు వందల మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు.
ఈ ఏడాది 150 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారు.
ఈ వ్యాధిపై జిల్లా వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉంది.
స్క్రబ్ టైఫస్ అనేది ప్రాథమికంగా కీటకాల కాటు వల్ల వచ్చే వ్యాధి.
ఇది కూడా చదవండి: జుట్టు రాలడం తగ్గాలంటే ఇలా చేయండి..