యాపిల్ నత్తలను తినేందుకు  హర్ట్ పెషెంట్ల పోటీ..

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెజబ్బులకు గురౌతున్నారు. 

వయసుతో బేధం లేకుండా హర్ట్ ఎటాక్ లు సంభవిస్తున్నాయి..

వెస్ట్ బెంగాల్ లోని జల్‌పైగురి పట్టణంలో కర్లా నది ఉంది..

ఇక్కడ కేవలం వర్షాకాలంలోనే యాపిల్ నత్త దొరుకుతుంది..

దీనిలో గుండెపోటు తగ్గించే అనేక ఔషధ గుణాలున్నాయి..

దీని గురించి పోషకాహార నిపుణుడు మినీ రాయ్ తెలిపారు

ఆయన మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేస్తున్నారు..

ఈ నత్త యొక్క శాస్త్రీయ నామం గ్యాస్ట్రో పోడా..

దీనిలో  భాస్వరం, మాంగనీస్, ఒమేగాస్ వంటి అత్యంత విలువైన ప్రోటీన్లున్నాయి

అయితే.. వీటికి మార్కెట్ లో మంచి ధరతో పాటు, డిమాండ్ కూడా ఉంది