ఈ చెట్లను పెంచుకుంటే పిడుగుపాటు నుంచి సెఫ్ అంట..
కొన్నిరోజులుగా అనేక చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈక్రమంలో వర్షాలతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు.
కొన్నిసార్లు పిడుగుపాటు ఘటనలు కూడా సంభవిస్తాయి..
వర్షం పడుతున్నప్పుడు పొలాలు, చెట్లకింద ఉండద్దంటారు..
ఎత్తైన ప్రదేశాలకు కూడా వెళ్లోద్దని చెబుతుంటారు..
తాటి చెట్లు పిడుగుపాటు ప్రమాదం తప్పిస్తాయంట..
చిన్నప్పుడు పుస్తకాలలో తాటిచెట్ల ఉపయోగాలు చదివేఉంటాం..
అందుకే చాలా మంది ఇళ్లలో, పొలాల్లో తాటి చెట్లను పెంచుతారు..
ఇది కూడా చదవండి: పుచ్చకాయలు ఎక్కువగా తింటే పెళ్లయ్యాక ఆ సమస్యలు రావు..