అక్కడ ఆగస్టు 18 జెండా ఆవిష్కరణ వేడుకలు.. 

భారతదేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది..

ఈరోజు భారత దేశమంతాట వేడుకలు జరుపుకుంటారు..

ఉదయాన్నే జాతీయ జెండా ఆవిష్కరించి, పండుగా లా చేసుకుంటారు..

వెస్ట్ బెంగాల్ లోని బంగావ్ లోని కొన్ని ప్రాంతాల్లో దీనికి భిన్నంగా ఉంటుంది..

ఇక్కడ ఆగస్టు 18న జెండా వేడుకలు జరుపుకుంటారు..

ఈ ప్రాంతంలోని వారికి దేశం విముక్తి పొందిన విషయం తెలియదు..

బ్రిటిష్ అధికారి రాడ్ క్లిఫ్ మ్యాప్ ఆధారంగా మనదేశం విభజితమైంది

గతంలో బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు వివాదస్పదంగా మారాయి

ఆ తర్వాత ఆ ప్రదేశాలలో అనేక మార్పులు చేయబడ్డాయి.