వామ్మో.. క్రమంగా పెరుగుతున్న డెంగీ కేసులు..
కొన్నిరోజులుగా అనేక ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తుంది.
ఈ నేపథ్యంలో వర్షపు నీరు చాలా చోట్ల నీరు నిలిచి ఉంటుంది.
ప్రస్తుతం డెంగీ కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి..
ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు గుడ్లు పెడుతున్నాయి.
వెస్ట్ బెంగాల్ లోని సిల్ గురిలో డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.
ఇప్పటి వరకు కొండవాగుల్లో మొత్తం 19 మంది డెంగ్యూ బారిన పడ్డారు.
ప్రస్తుతం దీనిపై జిల్లా యంత్రాంగం వరకు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సిలిగురిపూర్ ప్రాంతంలో ఇప్పటివరకు 15 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
డార్జిలింగ్ జిల్లా యంత్రాంగం డెంగ్యూ వ్యాధిని ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు సూచించింది.
ఇది కూడా చదవండి:
మహిళలకు ఇక్కడ ఏడాది పాటు ప్రసూతి సెలవులు..