రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ గులాబ్ జామున్..
పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో స్వీట్ ఉండాల్సిందే..
తియ్యదనం లేనిదే అసలు .. ఏ పండుగ ఉండదంటారు.
ఇప్పుడు దేశ మంతా పండుగల సీజన్ నడుస్తోంది..
రాఖీ పండుగ నేపథ్యంలో ఇంట్లో పండుగలాగా ఉంటుంది..
వెస్ట్ బెంగాల్ లో ఎక్కువగా కాలాజామున్ తింటారంట..
అక్కడ పండుగ, శుభకార్యం ఏదున్న స్వీట్ ఉండాల్సిందే..
షుగర్ పెషెంట్ లకు కూడా స్పెషల్ స్వీట్లు ఉంటున్నాయి..
ఎక్కువగా జిలేబీ, గులాబ్ జామున్ , రసగుల్లా తింటారు
ఇది కూడా చదవండి: ‘ఆ గ్రామంలో అందరూ పెళ్లికానీ ప్రసాదులే..’..