టర్కీ కోళ్ల సాగుతో కళ్లు చెదిరే లాభాలు..

చాలా మంది వ్యవసాయ దారులు, పశువులను పెంచుతుంటారు.. 

పొలాల్లో ప్రత్యమ్నాయంగా కోళ్లను కూడా పెంచుతుంటారు..

దీనితో రైతులకు అదనంగా లాభాలు వస్తాయని భావిస్తారు..

వెస్ట్ బెంగాల్ లోని ప్రజలు టర్కీ కోళ్ల సాగు చేస్తున్నారు.

సుందర్ బన్స్ లో ప్రజలకు ఆర్థికంగా ఇది వనరుగా మారింది..

వైపరీత్యాల కారణంగా అక్కడి ప్రజలు ఎంతో నష్టపోయారు..

వీరు అడవికి వెళ్లి అక్కడి తేనె, కట్టేలు సేకరించేవారు..

ఈ టర్కీ కోళ్లకు  రెస్టారెంట్ లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది..