గొడుగుల తయారీకి ఫుల్ డిమాండ్.. బిజీ అయిన గ్రామాలు..

కొన్నిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 

సామాన్య జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. 

బైటకు రావాలంటే రెయిన్ కోట్, గొడుగులు తప్పనిసరిగా మారిపోయింది. 

ప్రస్తుతం గొడుగుల తయారీ దారులకు ఫుడ్ డిమాండ్ అని చెప్పవచ్చు..

వెస్ట్ బెంగాలోని హౌరా గొడుగులు తయారుచేయడంలో ఫెమస్.. 

కంకటియా, మసియారారెండు గ్రామాల్లో 90 శాతం మంది గొడుగులు తయారుచేస్తారు..

ముఖ్యంగా మహిళలు ఇంటి పనులతోపాటు గొడుగు పని చేస్తారు..

మహిళలు రోజుకు 100, 150 నుంచి 250, 300 రూపాయలు సంపాదిస్తున్నారు..