మూడో పెళ్లి చేసుకుని మరో యువతితో ఎఫైర్.. 

కొందరు పెళ్లికున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. 

పెళ్లి చేసుకుని సమాజంలో తలెత్తుకోలేని పనులు చేస్తుంటారు. 

వెస్ట్ బెంగాల్ కు ఒకవ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..

ఇది చాలనట్లు మరో యువతితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నాడు..

ఇది  నదియాలోని కృష్ణానగర్‌లోని శక్తినగర్‌ ఆస్పత్రి ప్రాంతంలో జరిగింది

శాంతిపూర్ లోని స్నిగ్ధ, బిట్టు భార్యభర్తలు, ఈమె మూడో భార్య..

ఇటీవల స్నిగ్ధ తన భర్త పోనులో మరో యువతి ఫోటోలు చూసింది.

తీరా ఇవన్ని ఏంటని ప్రశ్నించగా అతగాడి బండారం బైటపడింది..