White Frame Corner
White Frame Corner

 బంపర్ ఆఫర్... ఇక్కడ ఫ్రీగా బట్టలను తీసుకెళ్లవచ్చు..

Arrow
White Frame Corner
White Frame Corner

దసరా నవరాత్రుల వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటారు.

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

 తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని ఎంతో నిష్టతో పూజిస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

దసరారోజు కొత్త బట్టలు వేసుకుని పండుగ జరుపుకుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ పెదవారు, ఆర్థిక సమస్యలవల్ల కొనలేకపోతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వెస్ట్ బెంగాల్ ఇలాంటివారికోసం కొందరు ముందుకొచ్చారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బంకురజిల్లాలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ  ఓండా యువ సమాజ్ అనే గొప్పమనసు చాటుకుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దసరానవరాత్రులలో షష్టిరోజు షాపింగ్ మాల్ ప్రారంభిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో చీరలు, అన్నిరకాల బట్టలు అందుబాటులో ఉంచుతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఎవరికి నచ్చినవి వారు తమతోపాటు పట్టుకెళ్లవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఎలాంటి డబ్బులను వారినుంచి వసూలు చేయరు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ సంస్థ ప్రతినిధులంతా కలిసి ఈ షాప్ ను నిర్వహిస్తారు..

Read THis.. భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ..