ఈ తొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం మీకు తెలుసా..?
వెల్లుల్లిలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా దీని తొక్కలో కూడా ఉంటాయి.
వెల్లుల్లి తొక్కలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ పీల్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
వెల్లుల్లి తొక్కలను పేస్ట్ లా చేసి దురద ఉన్న చోట అప్లై చేసి.. కొంత సేపటి తర్వాత కడుక్కుంటే. దురస సమస్యలు తొలగిపోతుంది.
వెల్లుల్లి తొక్కలను నీటిలో వేసి మరిగించి.. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వెల్లుల్లి తొక్కలను గ్రైండ్ చేసి పేస్ట్‌ను తయారు చేసి మొటిమల మీద అప్లై చేసి.. అవినయం అవుతాయి.
మీరు వెల్లుల్లి తొక్కలను మెత్తగా నూరి.. తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి తొక్కలను నీటిలో వేసి మరిగించి దానిని తాగితే.. నొప్పులు, వాపులు తగ్గుతాయి.
వెల్లుల్లి తొక్కలను పేస్ట్ లా చేసి నిమ్మరసంతో కలిపి.. జుట్టుకు పట్టిస్తే పేల సమస్యలు పోతాయంట
జుట్టు రాలే సమస్య ఉంటే.. వెల్లుల్లి తొక్కలను నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో మీ జుట్టును కడగాలి.
ఇక్కడ సూచించిన సమాచారం ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉండవచ్చు.. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే ప్రయత్నించండి.
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?