రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శరీరం ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండడానికి సహాయపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంచడానికి రక్తదానం చాలా వరకు దోహదపడుతుంది.
శరీరంలోని ఐరన్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతుంది.
రక్తదానం చేయాలనుకునే వారు ఎవరైనా సరే రెండు నెలలు లేదా 56 రోజులకు ఒకసారి తమ బ్లడ్ డొనేట్ చేయవచ్చని వైద్యులు తెలిపారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు