కలలో దెయ్యం కనిపిస్తే దాని అర్థం ఏమిటి?
కలలు అందరికీ వస్తాయి. కొన్ని కలలు మనల్ని భయపెడతాయి.
కొన్ని మనల్ని చాలా సంతోషపరుస్తాయి. మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.
మనకు ఆత్మలు, దెయ్యాల కలలంటే భయం ఉంటుంది.
వీటిని పీడకలలు అంటాం. వీటి వల్ల ఒక్కోసారి నిద్రాభంగం కలుగుతుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో దుష్టశక్తులను చూడటం చెడ్డ శకునం
రాబోయే రోజుల్లో మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి.
దెయ్యాన్ని చూడటం అనేది ఒకరి ప్రయాణంలో ఇబ్బందికి సంకేతం.
ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఇలాంటి కలలను వీలైనంతవరకూ గుర్తుంచుకోకూడదు, ఈ ఆలోచనను త్వరగా పోగొట్టుకోవాలి.
మీరు కలలో చనిపోయిన వ్యక్తుల ఆత్మను చూస్తే, ఆ కల చాలా శుభప్రదం.
కలలో ఆత్మహత్యను చూడటం అశుభం. సాధారణంగా ఇలాంటి కలలు రావు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి కలలే వస్తాయి. అందువల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
More
Stories
పెరట్లో పెంచదగ్గ 10 ఆకుకూరలు
నర్సరీతో లక్షల సంపాదన
ఈ 10 బీచ్లు ఇండియాకి ప్రత్యేకం