నెల రోజులు ఉల్లిపాయలు తినకపోతే ఏమవుతుందో తెలుసా?
ప్రపంచంలోని అన్ని రకాల వంటల్లో ఉల్లిపాయలు ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు.
వివిధ పోషక విలువలతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగిన ఉల్లిపాయలు వంటకానికి అదిరిపోయే టేస్ట్‌ని ఇస్తాయి.
చేసే ప్రతి కూరలో ఉల్లిపాయ లేనిదే రుచి ఉండదు.
కూరలతో పాటుగా బిర్యానీ, స్నాక్స్ వంటి ఆహార పదార్థాల వరకు ఉల్లిపాయలు లేనిదే రుచి రాదనడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఓ నెల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉల్లిపాయలకు నెల రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి.
మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయల్లో ఉండే విటమిన్లు, మినరల్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిల్లో ఉండే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్‌లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి.
నెల రోజుల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తాయని అంటున్నారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు