డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే?

డ్రైఫ్రూట్స్‌ చాలా ఆరోగ్యకరమైనవని

అలా అని ఎక్కువగా తినవచ్చని దీని అర్థం కాదు.

కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీకు పెద్దగా హాని జరగదు

కానీ అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు

ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం

డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్స్, హజెల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా గింజల్లో

ప్రయోజనకరమైన కొవ్వు, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది

కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం

అధికంగా తింటే బరువు పెరుగుతారు

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ

శ్వాసకోశ సమస్యలతో సతమతం

Webstorie Disclaimer: అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ఈ టిప్స్ విషయంలో మీ డాక్టర్ సలహాలు తప్పక తీసుకోండి.