టాయిలెట్ ఆపుకుంటే ఏమవుతుందో తెలుసా
టాయిలెట్ ఆపుకుంటే ఏమవుతుందో తెలుసా
చిన్న పిల్లలు ఒక గంట వరకు ఆపుకోగలరు.
30 సంవత్సరాలు దాటిన వారు మూడు గంటల వరకు ఆపుకోగలరు.
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం ఆరోగ్యానికి హానికరం.
టాయిలెట్ ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి.
అంతేకాదు ఎక్కువ సేపు ఇలా ఆపుకుంటూ పోతే.. మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యం తగ్గుతుంది.
మూత్రాన్ని ఆపడం వల్ల కటి నొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఈ సమస్య కటి తిమ్మిరిగా కూడా మరే ప్రమాదం ఉంది.
దీని కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల మీ మూత్రాశయం సాగిపోతుంది.
ఎక్కువ ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది.
Other stories
రాత్రి పూట స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ఈ ఐదు కూరగాయలు తొక్కతో పాటు తినాలి