ల్యాప్‌టాప్‌తో మొబైల్ చార్జ్ చేస్తే..

ల్యాప్‌టాప్ ద్వారా మొబైల్ చార్జ్ చేయడం మంచి మార్గం కాదు. దానితో కొన్ని సాంకేతిక సమస్యలు రావచ్చు. 

ఫాస్ట్ ఛార్జింగ్ కి అవసరమైన పవర్ ల్యాప్‌టాప్ USB పోర్టులో ఉండదు, కాబట్టి ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ ఉండదు.

బ్యాటరీకి అవసరమైన వోల్టేజ్ అందకపోవడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది. 

డేటా ట్రాన్స్‌ఫర్  అవ్వడం వల్ల  ఛార్జింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. 

ఫోన్‌ మాత్రమే కాదు ల్యాప్‌టాప్ బ్యాటరీ తొందరగా అయిపోతుంది

ల్యాప్‌టాప్‌‌తో చార్జ్ చేస్తే మొబైల్ స్లోగా చార్జ్ అవుతుంది.

ఎక్కువ సేపు చార్జింగ్ చేస్తే డివైజ్ హీట్ అవుతుంది.

యూఎస్‌బీ పోర్ట్‌ను ఉపయోగించడం వల్ల పోర్ట్ పనితీరు తగ్గిపోవచ్చు.

కొన్ని ల్యాప్‌టాప్‌లు పెద్ద బ్యాటరీలు ఉన్న మొబైల్‌ డివైజ్‌లకు సరిపడే పవర్ ఇవ్వకపోవచ్చు.

అధిక వినియోగం వల్ల ల్యాప్‌టాప్ హార్డ్వేర్‌పై పాడవుతుంది.