అసలు ఆచమనం ఎందుకు చేయాలి.. శాస్త్రీయత ఏమిటి..?

ఆచమనాన్ని గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్  అని వర్ణించారు. 

ఆచమనంలో భాగంగా ఉద్ధరణితో నీటిని మూడుసార్లు తీసుకోవాలి.

ఇలా తీసుకోవడం వల్ల ముక్కు, నోరు, నాలుక,పెదవులు, కొండనాలిక..

ఇలా వీటికి బలం కలిగించడమే ఆచమనం ఉద్దేశ్యం.

నిజానికి కేశవాయ స్వాహా అనే మంత్రం గొంతునుండి వెలువడుతుంది. 

నారాయనాయ స్వాహా అనే మంత్రం నాలుక సాయంతో వస్తుంది. 

మాధవాయ స్వాహా అనే మంత్రం పెదవుల సాయంతో పలుకుతాం.

ఆచమనం చేసి ఈ మంత్రాలు పలకడం వల్ల గొంతు,నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. 

చేతిలో ఉద్ధరినితో నీరు వేసుకొని తాగడం వల్ల చేతుల్లో ఉండే విద్యుత శరీరం మొత్తం ప్రవహిస్తుంది. 

పెదాలు, నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. 

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.