బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య తేడా ఏమిటి?
చాలా మంది బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు.
ప్రస్తుతం కాలంలో చాలా రకరకాల కారణాలతో ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు.
చాలా మంది బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం రెండూ ఒక్కటే అనుకుంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.
బరువు తగ్గడం అంటే.. శరీర బరువును తగ్గించుకోవడం. ఇందులో కండరాలు, కొవ్వులు, నీటి బరువు మొదలైనవి ఉంటాయి.
తక్కువ కేలరీల ఆహారం, యోగా, వ్యాయామంతో సహా ఇతర మార్గాల్లో కూడా బరువు తగ్గవచ్చు.
శరీరానికి కొవ్వు తీరని నష్టాన్ని కలిస్తుంది.
శరీరంలో కొవ్వు పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను తగ్గించే ప్రక్రియను ఫ్యాట్ లాస్ అంటారు.
సాధారణంగా బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం చాలా మంచి ప్రక్రియ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొవ్వు తగ్గించడానికి కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా శరీర ఆకృతి అందంగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు