సింగ్యులారిటీ నిజం అవుతుందా?
వందేళ్లలో ప్రపంచం ఎంతలా మారిందో.. గత 2 దశాబ్దాల్లో అంతలా మారింది.
ఇప్పుడు మరింత వేగంగా మార్పులు వచ్చేస్తున్నాయి. AI కామన్ అవుతోంది.
నాలుగేళ్లలో మనుషులు, రోబోల విలీనం జరుగుతుందని ఫ్యూచరిస్ట్ చెప్పారు.
సైంటిస్ట్ అండ్ ఫ్యూచరిస్ట్ అయిన రే కుర్జ్వెయిల్ (Ray Kurzweil) చెప్పిందే నిజం అయ్యేలా ఉంది.
ఇప్పటివరకు అతను చెప్పిన చాలా అంచనాలు నిజం అయ్యాయి.
ది సింగ్యులారిటీ అనేది ఫ్యూచరిస్ట్ చెప్పిన మరో అంచనా.
దీని అర్థం ఏంటంటే మనిషి, మెషిన్ విలీనం అయిపోవడం.
ఇందులో మనిషి బ్రెయిన్, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI ) కలిసి పనిచేస్తాయి.
తద్వారా మనుషులు సెకనుకు ఒక లక్ష కోట్ల లెక్కలు చెయ్యగలరు.
కుర్జ్వెయిల్ దీన్ని 1999లో చెప్పాడు. 2029లో జరగొచ్చు అన్నాడు.
త్వరలోనే ఇది జరుగుతుందని ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.
More
Stories
రాత్రివేళ అరటిపండు తింటే ఏమవుతుంది?
కరివేపాకుల్ని నమలకుండా తింటున్నారా?
టమాట సూప్ తయారీ