వాట్సాప్‌ ప్రైవసీలో కీలక అప్డేట్

వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది

ఎప్పటికప్పుడు ప్రైవసీ ఫీచర్స్ అప్ డేట్ చేస్తోంది

తాజాగా మీరో ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది 

అదే వాట్సాప్ వాయిస్ మెసేజ్ ప్రైవసీ 

గతంలో ఫోటోలకు వ్యూ వన్స్ అనే ఆప్షన్ ఎనబుల్ చేసింది 

ఇప్పుడు వాయిస్ నోట్స్‌‌కి కూడా ఈ ఆప్షన్ ఎనబుల్ చేసింది 

వాయిస్ మెసేజ్ పంపాక యూజర్ ఒక్కసారే వినగలడు 

 మనం ఒకసారి మాత్రమే ప్లే చేయగల వాయిస్ నోట్స్‌ను పంపవచ్చు

సో..  రహస్యమైన సమాచారాన్ని నిర్భయంగా షేర్ చేసుకోవచ్చు

సెన్సిటివ్ ఆడియో నోట్స్ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చారు

కొత్త ఫోన్‌‌లోకి వాట్సాప్‌ మార్చడం మరింత ఈజీ