వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. సూపర్ అంతే..!
కమ్యూనికేషన్ యాప్స్ లో వాట్సాప్ది ఫస్ట్ ప్లేస్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తప్పనిసరి అయింది
నిత్యం వాట్సాప్ ద్వారా కోట్లాదిమంది సమాచారాలు చేరవేస్తుంటారు
ఈ నేపథ్యంలో వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది
తాజాగా వాయిస్ తో టెక్స్ట్ ఫీచర్ ఇంప్లిమెంట్ చేసింది వాట్సాప్
ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ మెసేజ్లుగా మార్చుకోవచ్చు
ఇంగ్లీషులోనే కాకుండా హిందీలో కూడా మార్చుకోవచ్చు
ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు
ఇది ఎంతోమంది వినియోగదారులకు ఉపయోగకరం
ఈ ఫీచర్ మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..