ఏ నెలలో బంగారం ధర తక్కువగా ఉంటుంది.. !
బంగారం అంటే కేవలం నగలు మాత్రమే కాదు.
ఇది పెట్టుబడికి మంచి మాధ్యమం కూడా.
పెట్టుబడి పెట్టడంలో సమయపాలన చాలా ముఖ్యం.
ఇది ప్రతి పెట్టుబడిదారుని మదిలో మెదులుతున్న ప్రశ్న.
బంగారం కొనడానికి సంవత్సరంలో ఏ సమయంలో ఉత్తమం?
బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం మార్చి, ఏప్రిల్
జూన్ మధ్య నుండి జూలై ప్రారంభం వరకు కూడా ఓకే
వెండి విషయంలో మార్చి లేదా జూన్ చివరి బెటర్
1975 నుండి అందుబాటులో ఉన్న డేటా చెప్పేది ఇదే
Palm Leaf
మార్చిలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ జూన్‌లో ధర తక్కువగా ఉంది.
Palm Leaf
అయితే జూన్‌లో వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణుల అభిప్రాయం
Palm Leaf
బంగారం లేదా వెండిని ఆగస్టులోపు కొనడం ఉత్తమం
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్