హార్ట్ అటాక్‌కు ముందు ఈ భాగాలు మొద్దు బారతాయి

గుండెపోటు అత్యంత ప్రమాదకరం.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది గుండెపోటుతో మరణిస్తుంటారు.

2021లో ప్రతి పది మరణాల్లో ఇద్దరు గుండెపోటుతోనే మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరంలోని కొన్ని భాగాలు మొద్దు బారతాయని వైద్యులు చెబుతున్నారు. 

అలాంటి సమయంలో అస్సలు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

1. ఎడమ దవడ

2. ఎడమ భుజం

3. మెడలోని ఎడమవైపు భాగం

4. ఎడమ చేయ్యి పదే పదే జలదరించడం

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.) (ప్రతీకాత్మక చిత్రం)