గుడ్లు ఏ టైంలో తింటే మంచిది ?
మంచి ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.
రోజులో బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైన మీల్.
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో రోజును ప్రారంభించడం వలన మిగిలిన రోజంతా పాజిటివ్‌గా ఉంటుంది.
అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్.
గుడ్లు ప్రకృతి ప్రసాదించిన ప్రొటీన్ నిధి.
కండరాలకు మేలు చేసే హై-క్వాలిటీ ప్రోటీన్‌తో నిండి ఉంటాయి.
గుడ్లు తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్‌ని అందిస్తాయి.
సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి.
గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషకం మెదడుకు రహస్య ఆయుధం లాంటిది.
గుడ్డులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లతో గుండెకు మేలు.