పాండవులకు పానీ పూరీ అంటే ఇష్టమా..?
మహాభారత కాలంలోనే పానీపూరీ ఉందా..?
పానీపూరీ మనదేశంలో దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో దీన్నీ పుచ్కా, గోల్ గప్పా అని పిలుస్తారు.
దీనిని ఎంతో మంది ఇష్టపడుతుంటారు.
మన దేశంలో పానీపూరి అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది.
పానీ పూరి మహాభారత కాలంతో ముడిపడి ఉందని తెలుస్తోంది.
ద్రౌపదికి పాండవులతో వివాహమైన కొత్తలో.. కుంతీదేవి ఆమెకి పరీక్ష పెట్టిందంట.
ఆలూ సబ్జీ, గోధుమ పిండితో కొత్త రకం వంటని సృష్టించారంట.
దీంతో ద్రౌపది చిన్న సైజు పూరీలను తయారు చేసి.. అందులో పుదీనా నీరు నింపి వడ్డించారంట.
పానీపూరీ ఇలా పుట్టిందని కొందరు అంటుంటారు.
అయితే ఇలానే జరిగింది అనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు.
Other stories
రాత్రి పూట స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ఈ ఐదు కూరగాయలు తొక్కతో పాటు తినాలి