భారీ శునకాలతో పోలిస్తే... చిన్న కుక్కలే ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తాయి..?
సాధారణంగా కుక్కల వయస్సు 12 నుండి 16 సంవత్సరాలు.
కానీ పెద్ద కుక్కల కంటే చిన్న కుక్కలు ఎక్కువ కాలం జీవిస్తాయంటున్నారు నిపుణులు.
గ్రేట్ డేన్‌లు 8-10 సంవత్సరాలు జీవిస్తాయి.
కానీ చిన్న కుక్కలు 12-16 సంవత్సరాలు జీవిస్తాయి.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు 238 కుక్కల జాతులపై అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డయి.
పెద్ద కుక్కలకు తరచూ తీవ్రమైన అనారోగ్యం, ఇన్ఫెక్షన్ల బారిన పడతాయని గుర్తించారు.
కానీ చిన్నకుక్కల్లో అలాంటివి పెద్దగా కనిపించవు.
కానీ కంటి వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వీటిలో కనిపిస్తాయంట. ఇది ప్రాణాంతకం కాదంటున్నారు.
ఈ కారణంగా చిన్న కుక్కలు ఎక్కువ కాలం జీవిస్తాయంటున్నారు.
More
Stories
ఇంట్లో టీవీ, అల్మరాను ఆ దిశలో అస్సలు ఉంచొద్దు
ఉదయం వేళ పసుపు టీ ఎందుకు తాగాలి.. శరీరంలో వచ్చే మార్పులేంటి?
అరటిపండుతో..