మగవాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి 5 కారణాలు
సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే వారు పెళ్లి చేసుకోరు
ఎవరిపై ఆధారపడకూడదనే వాళ్లు పెళ్లికి దూరం
35 ఏళ్లు పైబడిన అవివాహిత పురుషులపై స్టడీ
అద్యయనంలో 5ఆసక్తికరమైన విషయాలు వెల్లడి
1. కొంత మంది పురుషులు సంబంధాలను నమ్మరు
పొరుగు ఉండే జంటల విసుగును చూసి పెళ్లి వద్దనుకుంటారు
2. సిద్ధాంతాలను నమ్మేవారు కూడా పెళ్లి చేసుకోరు
ఇలాంటి వాళ్లు రిలేషన్, లవ్, లవర్, వివాహానికి ప్రాధాన్యత ఇవ్వరు
3. అందంగా లేమని భావనతో కొందరు సింగిల్‌గా ఉండిపోతారు
తమను ఎవరూ ఇష్టపడరనే ఫీలింగ్ వల్లే పెళ్లికి దూరం
4.పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందులు తెలిసి కొందరు మ్యారేజ్‌కి దూరం
లైఫ్ పార్టనర్ సెలక్షన్‌లో డిజప్పాయింట్ అయితే పెళ్లి వద్దంటారు
5. లవ్ ఫెయిల్ , బ్రేకప్‌ల వల్ల బాధపడే వాళ్లు బ్యాచిలర్ లైఫ్‌కే ఓటు(all photos credit: canva)
MORE
NEWS...
అంతా చూపిస్తున్న అనన్య
పరువాల పరదాలు తెరిచిన శ్రియ
బాబాయ్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్
Read More
Read More
Read More