రైలు చక్రాలు ట్రాక్‌లపై ఎందుకు జారిపోవు..?
రైలు పనితీరులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. (PC : iStock)
చాలాసార్లు రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిందనే విషయం మ
నం వినే ఉంటాం.
కానీ ఆ ప్రమాదాలకు రైలు చక్రాలతో సంబంధం లేదు. (PC : iStock)
చాలా స్మూత్‌గా ఉండే ట్రాక్ నుంచి రైలు పట్టాలు జారిపోకుండా ఉండడానికి అ
సలైన కారణం ఫ్రిక్షన్.
చక్రాలు జారిపోకుండా ఉండేందుకు ఒక విధమైన రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు.
ఫ్లాట్‌గా ఉండే రైలు చక్రాలు 0.4 స్థాయి సాధారణ ఫ్రిక్షన్తో చాలా సులువ
ుగా కదులుతాయి.
దీనివల్ల మెజారిటీ పరిమితులలో రైలు ఇంజన్ నుండి వచ్చే ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్సు కంటే తక
్కువగా ఉంటుంది.
దీనివల్ల ఇంజన్ పట్టాలపై జారిపోకుండా ఉంటుంది.
వర్షాకాలంలో రైలు వేగం తగ్గుతుంది.
దీని వెనకున్న కారణం వర్షాకాలంలో సా
ధారణ స్థాయి ఫ్రిక్షన్ 0.1కి పడిపోతుంది.
ఇది కూడా చదవండి : డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు