వేసవిలో ఈ పండు తింటే చాలా మంచిది!

వేసవిలో ఈ పండు తింటే చాలా మంచిది!

పనస కాయలతో అనేక వంటలను కూడా చేస్తారు.

చాలా మంది దీనిని వెజిటేరియన్ చికెన్ అని కూడా అంటారు.

పసన పండుని తినడం వలన కలిగే ప్రయోజనాలను చూద్దాం.

జీర్ణక్రియ : ఫైబర్ అధికంగా ఉండే పనస కాయను తినడం వలన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

డయాబెటిస్ : దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. మధుమేహ రోగులు కూడా తినవచ్చు.

ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన గుండెకు వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

పనస పండును తినడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Disclaimer: ఈ వార్తలో ఇచ్చిన మొత్తం సమాచారం వాస్తవాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. LOCAL18 కానీ, న్యూస్ 18 తెలుగు కానీ వీటిని ధృవీకరించలేదు.